భారత్ ను ప్రపంచంలోని నెంబర్ వన్ దేశంగా నిలపడే లక్ష్యంగా నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారు. పైకి చిరునవ్వులు చిందిస్తు కనిపించే మోడీ ఏ కైక లక్ష్యంగా అన్ని దేశాల్లోకల్లా భారత్ ను అగ్రగ్రామిగా నిలపడమే. మోడీ మరోసారి అధికారంలోకి వస్తే భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా మారడం ఖాయమంటున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, రష్యా,జపాన్ ల ను ఈ అంశం కలవరపెడుతోంది. మోడీ అంతర్గాత వ్యూహాలను, ఉద్దెశాలను ఎవ్వరు అంచనా వేయలేకపోతున్నారు. ఆయన మొఖంలో కనిపించే నవ్వు వెనుక ఓ గొప్ప దేశభక్తులు దాడి ఉన్నాడు. ఇప్పటికే భారత్ ను అన్నిరంగాల్లో ముందుంచడం కోసం ఎన్నో వ్యూహాలను రచించారు. మొదట పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లతో అమెరికా సంబంధాలను పూర్తి తెంచేశారు.
ప్రపంచ దేశాలను గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలని చూసే చైనా ఆట కట్టించారు మోడీ. మూడు అగ్రదేశాల సహయంతో చైనాకు కొన్ని పవర్స్ ను దూరం చేశారు. వియత్నాం, చైనాల మధ్య విదేశాల్లో చమురు వెలికితీతపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మోడీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. భారతదేశం మద్దతుతో, వియత్నాం చైనా యొక్క దక్షిణ సముద్రాలలో చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. వియత్నాం ఇప్పుడు తన చమురు మొత్తాన్ని భారతదేశానికి సరఫరా చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ దీనికి భిన్నమైన మద్దతును కలిగి ఉంది. అంతేకాకుండా యుద్ధానికి దిగకుండా పాకిస్థాన్ ను పేద దేశంగా మార్చాడు.ఇరాన్ నౌకాశ్రయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులో, పాకిస్తాన్ ను విభజించే ప్రాంతానికి చాలా దగ్గరగా భారత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు మోడీ. భారత వాణిజ్యాన్ని పెంచడానికి… మోడీ పాకిస్తాన్ కు దారి లేకుండా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కు ఒక మార్గాన్ని కూడా నిర్మించారు.
అంతేకాకుండా 370 ఆర్టికల్ మరియు 35A రద్దు చేశారు. ఏదో ఒకరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం పక్కా అని అంటున్నారు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ 4 ముక్కలు అవుతోందని.. నరేంద్ర మోడీ హెచ్చరికతో ఇది జరుగుతుందని చెబుతున్నారు. పాకిస్థాన్‌కు సంప్రదాయ మిత్రదేశమైన సౌదీ అరేబియా కూడా పాకిస్థాన్ విభజనలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇవే కాకుండా ఆసియాలో చైనా, అమెరికాలను సంబంధాలను తెంచి.. సార్క్ సదస్సును రద్దు చేసి ప్రపంచానికి తన సత్తా చాటాడు మోడీ.. ఆసియాపై భారత్ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవడంలో నరేంద్ర మోడీ విజయం సాధించారు.
UAE లో అడుగుపెట్టిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి UAE జరిమానా విధించి వెనక్కి పంపాడు. మలేషియా పాకిస్థాన్ కు బకాయిపడిన అప్పులను రికవరీ చేసేందుకు పాకిస్థాన్ విమానాన్ని స్వాధీనం చేసుకుంది. ఆసియాలోని రెండు ప్రధాన శక్తులైన రష్యా మరియు జపాన్ లతో మాత్రం మోడీ స్నేహపూరిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అగ్ర దేశాల్లో ఒకటైన చైనా కూడా భారత్ ను బలమైన దేశం మనం ఏం చేయ్యాలేమని చెప్పించేలా భారత్ ను మోడీ మారుస్తారని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చాలా మంది శత్రువులు ఉంటారు కానీ… భారత్ కు మాత్రం పాకిస్తాన్ మాత్రమే శత్రువుగా ఉంది. దాదాపు అన్ని దేశాలు భారత్ కు మద్దతు ఇచ్చేలా వారిన తమ వైపు తిప్పుకోవడం మోడీ విజయం సాధించారు. పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్దం చేయ్యకుండా కేవలం ముస్లిం దేశాలను పాకిస్థాన్‌పై వ్యతిరేకతను చూపేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రధాని మోడీ . ప్రస్తుతం మునుపటికంటే బలంగా భారత్ లో పాకిస్థాన్ యుద్దానికి దిగితే ఆ దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మోడీ తన దేశ ప్రయోజనాల కోసమే ఇతర దేశాలతో స్నేహసంబంధాలు కొనిసాగిస్తుందని అందరు తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో మోడీ మరోసారి ప్రధాని అయితే భారత్ నెంబర్ వన్ దేశంగా వెలగడం ఖాయం.